Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళిలో భారీ వర్షాలకు కూలిన ఇంటి గోడలు

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 2:29 PM శ్రీకాకుళంGeneral
సంతబొమ్మాళిలో భారీ వర్షాలకు కూలిన ఇంటి గోడలు - Udayam
సంతబొమ్మాళి మండలం లక్కివలస గ్రామానికి చెందిన గిన్ని ధనలక్ష్మి ఇంటి గోడ కూలిపోయింది. పెను ప్రమాదం తప్పిపోయింది. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి గోడలు తడిసిపోవడంతో గోడలు కూలిపోయి పడ్డాయి. ఆ సమయంలో కుటుంబీకులు ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ప్రభుత్వ ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...