Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంఘ భవన నిర్మాణానికి కృషి

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 1:48 PM కామరెడ్డిGeneral
సంఘ భవన నిర్మాణానికి కృషి - Udayam
భిక్కనూర్ మండలం తిప్పాపురంలోని వృద్ధుల సంఘ భవన నిర్మాణానికి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కృషి చేస్తారని బీజేపీ మండల ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం గ్రామంలోని వృద్ధుల సంఘ భవనాన్ని ఆయన పరిశీలించారు. పలు సమస్యలను వృద్ధ సంఘం సభ్యులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...