Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నాక్స్ తినాలని నోరూరుతోందా

Follow Udayam on Google
J Nani Sep 19, 2026 8:00 PM విజయనగరంGeneral
స్నాక్స్ తినాలని నోరూరుతోందా - Udayam
తరచూ చిరుతిళ్లు తినేవారికి '10sec సమోసా టెస్ట్'ను డా. సుధీర్ సూచిస్తున్నారు. సమోసా, ఏదైనా స్నాక్ తినాలనుకున్నప్పుడు కాసేపు ఆగితే నిజంగానే ఆకలి వేస్తోందా లేక టెంప్టేషనా అనేది తెలుస్తుందన్నారు. అలా 10లో 9 సార్లు తినడం స్కిప్ చేస్తే మీకు ఆహారంపై సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టేనని దీంతో ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు. అలాగే రోజూ తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...