Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమాధి తవ్వి యువతి తల, చేతుల అపహరణ

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 1:25 PM జాతీయంGeneral
సమాధి తవ్వి యువతి తల, చేతుల అపహరణ - Udayam
ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లా నర్సింగ్‌గుడ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. చికెన్ ఫాక్స్‌తో మృతి చెందిన నీలాద్రి మజ్జి (27) అనే యువతి సమాధిని 42వ రోజున తవ్వి, ఆమె తల, చేతులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. క్షుద్ర పూజల కోసమే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాల సమక్షంలో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...