వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలం జలాశయానికి సుంకేసుల నుంచి 2,248 క్యూసెక్కుల స్వల్ప వరద చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం అది 821.90 అడుగులకు చేరుకుంది.
215.80 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ డ్యామ్‌లో ప్రస్తుతం 42.21 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కృష్ణా నది పరివాహక ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.
Comments
Loading comments...

