Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం

విఘ్నేష్ రెడ్డి Jul 18, 2026 4:15 PM అల్ ఇండియా about 2 hours ago
స్కైరూట్ ‘విక్రమ్-1’ ప్రయోగం విజయవంతం - Udayam Digital
స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘మిషన్ ఆగమన్’ ద్వారా ‘విక్రమ్-1’ రాకెట్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విజయవంతంగా పూర్తయింది. ఈ చారిత్రాత్మక విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ రాకెట్ ద్వారా మోదీ రాసిన ‘వందేమాతరం’ నోట్ కూడా అంతరిక్షంలోకి చేరింది.

Comments

G
Loading comments...