Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్ ఏటీఎస్ చేతికి చిక్కిన జైషే ఉగ్రవాదులు

అశ్విని దేవి Jul 18, 2026 3:44 PM అల్ ఇండియా about 2 hours ago
గుజరాత్ ఏటీఎస్ చేతికి చిక్కిన జైషే ఉగ్రవాదులు - Udayam Digital
గుజరాత్ ఏటీఎస్ (ATS) జైషే మహ్మద్ ఉగ్రవాదులను అరెస్ట్ చేసి వారి శిక్షణ గుట్టురట్టు చేసింది. నిందితులు జమ్మూ కాశ్మీర్‌లో ఏకే-47 రైఫిళ్లు, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రాణాంతక వాయువుల తయారీపై ప్రత్యేక శిక్షణ పొందినట్లు దర్యాప్తులో తేలింది. వీరు ఇప్పటికే ఎనిమిది చోట్ల బాంబు పరీక్షలు నిర్వహించారు. అహ్మదాబాద్‌లోని ఒక హోటల్‌పై దాడికి రేకె నిర్వహించినట్లు ఏటీఎస్ వర్గాలు వెల్లడించాయి

Comments

G
Loading comments...