Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిషేక్ బెనర్జీ కార్యాలయం కూల్చివేత

ప్రణీత రెడ్డి Jul 18, 2026 4:55 PM అల్ ఇండియా about 1 hour ago
అభిషేక్ బెనర్జీ కార్యాలయం కూల్చివేత - Udayam Digital
అనుమతులు లేకుండా నిర్మించారనే ఆరోపణలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయాన్ని దక్షిణ 24 పరగణాల జిల్లా యంత్రాంగం బుల్డోజర్లతో కూల్చివేసింది. నోటీసులకు స్పందించకపోవడంతోనే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని టీఎంసీ ఆరోపించింది.

Comments

G
Loading comments...