Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్క్రీన్‌ ప్రొటెక్టర్లకు BIS ప్రమాణాలు.. 2027 నుంచి తప్పనిసరి

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 3:44 PM జాతీయంవాణిజ్యం
స్క్రీన్‌ ప్రొటెక్టర్లకు BIS ప్రమాణాలు.. 2027 నుంచి తప్పనిసరి - Udayam
మొబైల్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్లకు BIS ప్రమాణాలను కేంద్రం తప్పనిసరి చేసింది. ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రొటెక్టర్ల విక్రయాన్ని 2027 ఏప్రిల్‌ 1 నుంచి అనుమతించరు. తయారీదారులు, దిగుమతిదారులు కొత్త నిబంధనలు పాటించేందుకు అప్పటివరకు గడువు ఇచ్చారు. BIS ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ప్రొటెక్టర్లనే మార్కెట్లో విక్రయించాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...