వార్తలకు తిరిగి వెళ్లండి

ఆఫ్రికా దేశాలలో ఎబోలా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కాంగోలో ఆరుగురు అమెరికన్లకు ఈ వైరస్ సోకగా, అక్కడ ఇప్పటికే వంద మంది మరణించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (NCDC) అప్రమత్తమయ్యాయి.
ప్రస్తుతం మన దేశానికి ఎబోలా ముప్పు తక్కువగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్ నిపుణులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

