Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో మద్యం దుకాణాలు బంద్

Follow Udayam on Google
Cherukupally Rakesh Sep 23, 2026 9:55 AM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో మద్యం దుకాణాలు బంద్ - Udayam
గణేష్ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. వేములవాడ పరిధిలో 23 నుంచి 25 వరకు సిరిసిల్లలో 25 నుంచి 27 వరకు బంద్ పాటించనున్నారు ఇతర మండలాల్లోనూ ప్రాంతాల వారీగా నిర్ణీత సమయాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయనున్నారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు

Comments

G
Loading comments...