వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల నేతన్న చౌరస్తా వద్ద బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పోటాపోటీ ధర్నాలకు దిగడంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. పరస్పర నినాదాలతో తోపులాట జరిగి పరిస్థితి అదుపు తప్పింది.
పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణతో జిల్లాలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Comments
Loading comments...

