Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేవలం ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌కు చెక్!

కిరణ్ కుమార్ Jul 04, 2026 3:43 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
కేవలం ఒకే ఒక్క రక్త పరీక్షతో క్యాన్సర్‌కు చెక్! - Udayam Digital
క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి ప్రాణాలు కాపాడేందుకు అపోలో క్యాన్సర్‌ సెంటర్‌, జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికాకు చెందిన గార్డెంట్‌ హెల్త్‌ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘షీల్డ్‌ మల్టీ-క్యాన్సర్‌ డిటెక్షన్‌’ రక్త పరీక్షను దేశంలో తొలిసారిగా అపోలో అందుబాటులోకి తెచ్చింది. మానవ శరీరంలోని మిథైలేషన్‌ ప్రక్రియ ఆధారంగా పనిచేసే ఈ పరీక్ష ద్వారా వివిధ రకాల క్యాన్సర్లను ముందే గుర్తించవచ్చు. ఈ సరికొత్త దేశీయ సాంకేతికత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనుంది.

Comments

G
Loading comments...