వార్తలకు తిరిగి వెళ్లండి
ఇథనాల్ బ్లెండింగ్‌పై వెల్లువెత్తుతున్న నిరసనలు

Photo Gallery
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని (E20) తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఇంధనం వల్ల మైలేజ్ గణనీయంగా పడిపోవడంతో పాటు, వాహనాల పనితీరు దెబ్బతింటోందని వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాలసీకి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతుండటంతో, కేంద్ర ప్రభుత్వం నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. ఇటు మైలేజ్ సమస్యలను అధిగమిస్తూనే, అటు ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
Comments
Loading comments...