వార్తలకు తిరిగి వెళ్లండి
పాలకొండలో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అందించిన సిమెంట్ను హౌసింగ్ ఏఈ అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై డీఈ విచారణ చేపట్టారు. పాలకొండ హౌసింగ్ కార్యాలయంలో డీఈ సోమేశ్వరరావు లబ్దిదారుల నుంచి వివరాలు సేకరించారు.
విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ సుధారాణి, లబ్దిదారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

