Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణుడికి వెండి గుండె కానుక

Follow Udayam on Google
Neha Singh May 21, 2026 10:41 AM జాతీయంGeneral
శ్రీకృష్ణుడికి వెండి గుండె కానుక - Udayam
రాజస్థాన్‌కు చెందిన ఉమేశ్ తివారీ కుటుంబం చిత్తౌడ్‌గఢ్‌లోని సావరియా సేఠ్ (శ్రీకృష్ణ) మందిరానికి 200 గ్రాముల వెండి హృదయాన్ని కానుకగా సమర్పించింది. గుండె నాళాన్ని కూడా వెండితో చేయించి అందించారు. తన తండ్రి బాల్‌ముకుంద్ తివారీకి గుండె బైపాస్ సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో, భగవంతునికి కృతజ్ఞతగా ఈ మొక్కును చెల్లించుకున్నట్లు ఉమేశ్ తెలిపారు.

Comments

G
Loading comments...