Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి ETFల్లో జోష్‌.. 4% వరకు లాభాలు

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 4:16 PM జాతీయంవాణిజ్యం
వెండి ETFల్లో జోష్‌.. 4% వరకు లాభాలు - Udayam
అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో వెండి ధరలు పుంజుకోవడంతో గురువారం సిల్వర్‌ ETFలు 4% వరకు లాభపడ్డాయి. బలహీన డాలర్‌, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ తగ్గడం, విలువైన లోహాల్లో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, యాక్సిస్‌, ఎడెల్‌వైస్‌ సిల్వర్‌ ETFలు 3.9% వరకు పెరిగాయి. ఏడాది కాలంలో ప్రముఖ సిల్వర్‌ ETFలు 100%కుపైగా రాబడిని అందించాయి.

Comments

G
Loading comments...