వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు పట్టుబడ్డాయి. జైపూర్ నుంచి ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్‌లో తరలిస్తుండగా జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్‌కు చెందిన శివరతన్ మహియా (19) అరెస్టవగా, ప్రధాన నిందితుడు ఓం ప్రకాష్ పరారీలో ఉన్నాడు. రూ.20 వేల కమీషన్ ఆశచూపి నోట్లను రవాణా చేయించినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

