వార్తలకు తిరిగి వెళ్లండి

సీతమ్మ లొద్ది చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సీతమ్మ లొద్ది హెరిటేజ్ ట్రెక్కింగ్‌లో 560 మందికి పైగా ట్రెక్కర్లు, చిన్నారులు పాల్గొన్నారు.
గుహలో లభించిన 10 వేల ఏళ్ల నాటి ప్రాచీన గ్రైండింగ్ పరికరాన్ని కలెక్టర్ చేతుల మీదుగా కలెక్టరేట్ పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు. హెరిటేజ్ టేబుల్ బుక్ రూపొందించిన బృందాన్ని ఆయన అభినందించారు.
Comments
Loading comments...

