Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతక్కకు సర్పంచుల ఘన సన్మానం

Follow Udayam on Google
madhu Sep 12, 2026 11:41 AM ములుగుGeneral
సీతక్కకు సర్పంచుల ఘన సన్మానం - Udayam
గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ఇక సొంత ఖాతాల్లోనే జమ అయ్యేలా చట్ట సవరణకు కృషి చేసిన మంత్రి సీతక్కను శనివారం ప్రజాభవన్‌లో వందలాది మంది సర్పంచులు ఘనంగా సన్మానించారు. పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ఈ నిర్ణయం కీలక అడుగని సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలు బలపడితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Comments

G
Loading comments...