Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతారాంపురం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:30 PM నంద్యాలGeneral
సీతారాంపురం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి గెలుపు - Udayam
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారాంపురం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి నులి వెంకటేశ్వర్లుపై 700 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.

Comments

G
Loading comments...