వార్తలకు తిరిగి వెళ్లండి

CPM నేత సీతారాం ఏచూరి ఆశయాల కోసం కృషి చేయాలని CPM విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు.
శనివారం సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. నేడు కేంద్రప్రభుత్వం అనుచరిస్తున్న మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాలపై అవగాహన కలిగి ప్రజా పోరాటాలు చేశారన్నారు.
Comments
Loading comments...

