Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 12, 2026 4:09 PM నాగర్ కర్నూల్General
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని, సీఎంఆర్ఎఫ్ నిధులు నిరుపేదలకు ఎంత పోరాటనిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...