వార్తలకు తిరిగి వెళ్లండి

తన హయాంలోనే అనకాపల్లి జిల్లా కేంద్రం ఏర్పడిందని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు.
చోడవరంలో ఆయన మాట్లాడారు. అనకాపల్లి నూకాంబిక ఆలయ అభివృద్ధి, కేబీ, సుంకర మెట్ట రోడ్డు, పెరుగు బజార్ రోడ్లు విస్తరణ, వేలాది మందికి ఇళ్ల పట్టాలు తన హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. తన దారి రహదారి అయితే ఎంపీ సీఎం రమేశ్ దారి అడ్డదారి అన్నారు. తాను పొలిటికల్ లీడర్ అయితే ఆయన పొలిటికల్ బ్రోకర్ అన్నారు.
Comments
Loading comments...

