వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 30న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో ఎస్పీ మహేష్ బి గితే బుధవారం పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ మరియు పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేసి వీఐపీ భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ వాహనాల పార్కింగ్ ప్రజల రాకపోకలు అత్యవసర సేవలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు సీఐ శ్రీనివాస్ ఆర్అండ్ డీఈ శాంతయ్య ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

