Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 1:23 PM పెద్దపల్లి General
శ్రీశైలానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు - Udayam
గోదావరిఖని నుంచి శ్రీశైలానికి ప్రత్యేక యాత్ర సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ కవిత తెలిపారు. నవంబర్ 3న రాత్రి 7 గంటలకు బస్సు బయలుదేరి, నవంబర్ 5న ఉదయం తిరిగి గోదావరిఖనికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి టికెట్ ధర రూ.2,500గా నిర్ణయించారు. 30 మంది ప్రయాణికులు బృందంగా ఏర్పడితే వారు కోరుకున్న ప్రాంతానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...