వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో శ్రీలంక పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్ 20 ఓవర్లలో 130/5 చేయగా, శ్రీలంక 18.5 ఓవర్లలో 132/6తో లక్ష్యాన్ని ఛేదించింది.
దీంతో ఫైనల్లో భారత్‌తో శ్రీలంక తలపడనుంది
Comments
Loading comments...

