వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 2024-26 మద్యం నూతన విధానం SEP 30తో ముగియనుంది. వచ్చే ఏడాదికి షాపుల లైసెన్సుల పునరుద్ధరణకు అవకాశం కల్పించినట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
సాధారణ కేటగిరీలో 158, రిజర్వుడు విభాగంలో 18 షాపుల లైసెన్స్‌దారులు ఈ నెల 21 సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
Comments
Loading comments...

