వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కొల్లిపాడులో సుమారు 170 ఎకరాల వరి పంట నీట మునిగింది. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలకు ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు చెబుతున్నారు.
గొలుసు సత్యం 8 ఎకరాలు, ఎదురు చంద్రభూషణ్ రెడ్డి 8 ఎకరాలు, ఉమ్మడి కేశవ, వెంకటస్వామి, మల్లేశు తదితర రైతులకు చెందిన పంట భూములు ముంపునకు గురయ్యాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Loading comments...

