Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 6:44 AM హైదరాబాద్General
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులు - Udayam
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపులు మందులు విక్రయిస్తున్నట్లు జాతీయ స్థాయి సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 64 శాతం మందిని ఎప్పుడూ ప్రిస్క్రిప్షన్ అడగలేదని లేదా చాలా అరుదుగా అడిగామని సర్వేలో తేలింది.

Comments

G
Loading comments...