Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్వేతసౌధం వద్ద కాల్పుల కలకలం: నెల రోజుల్లో మూడోసారి

Follow Udayam on Google
Anjali Singh May 25, 2026 12:40 PM జాతీయంGeneral
శ్వేతసౌధం వద్ద కాల్పుల కలకలం: నెల రోజుల్లో మూడోసారి - Udayam
అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌధం వద్ద శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అధికారులు జరిపిన ఎదురు కాల్పుల్లో నిందితుడు 21 ఏళ్ల నసిరె బెస్ట్‌ మరణించాడు. గత ఏడాది కూడా ఇతడు శ్వేతసౌధంలోకి అనుమతి లేకుండా ప్రవేశించడానికి ప్రయత్నించి అరెస్టయ్యాడు. తాజా కాల్పుల సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లోపలే ఉన్నారని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...