వార్తలకు తిరిగి వెళ్లండి

శరణార్థి హోదా కోసం తప్పుడు దరఖాస్తులు దాఖలు చేసినందుకు భారత సంతతి న్యాయవాది వినోద్ దొడ్డమనిపై అమెరికా ఫెడరల్ అధికారులు చర్యలు చేపట్టారు. సుమారు 32 కేసుల్లో మోసపూరిత పత్రాలను సృష్టించారనే ఆరోపణలతో ఆయనకు 2.5 లక్షల డాలర్ల (రూ.2.3 కోట్లు) జరిమానా విధించాలని నిర్ణయించారు.
ప్రధానంగా భారతీయులకు ఆశ్రయం కల్పించే ప్రక్రియలో వినోద్ ఈ అక్రమాలకు పాల్పడినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

