Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెనిజులాలో మహా విలయం

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 25, 2026 4:17 PM జాతీయంGeneral
వెనిజులాలో మహా విలయం - Udayam
వెనిజులాను వణికించిన భారీ భూకంపాల ధాటికి ఇప్పటివరకు కనీసం 164 మంది మృతి చెందగా, 971 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర విపత్తు వివరాలను దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారికంగా వెల్లడించారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇళ్లు కూలిపోయి అనేకమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Comments

G
Loading comments...