Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శక్తియాప్తో భరోసా

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 2:30 PM శ్రీకాకుళంGeneral
శక్తియాప్తో భరోసా - Udayam
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ప్రయాణికులకు శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం ఏఎస్ఐ అరుణ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. భద్రతతో కూడిన భరోసా శక్తి యాప్ లభిస్తుందని, ప్రతి ఒక్కరూ యాప్ చరవాణిలో డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రయాణ సమయంలో అపరిచితుల మాటలు నమ్మవద్దని, విలువైన ఆభరణాలు ధరించి ప్రయాణాలు చేయవద్దని చెప్పారు. శక్తి టీం-1 సభ్యులు, ప్రయాణికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...