వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి మండల సహకార బ్యాంకు ఛైర్మన్‌గా మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభిమానులు, శ్రేయోభిలాషులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో పలువురు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

