వార్తలకు తిరిగి వెళ్లండి
శివసేనలో భారీ కుదుపు.. షిండే వైపు కీలక ఎంపీలు
Kiran Jun 22, 2026 5:23 AM అల్ ఇండియా 2 viewsabout 3 hours ago

ముంబై శివసేన (యుబిటి) వర్గానికి చెందిన ఆరుగురు తిరుగుబాటు ఎంపీలు ఈరోజు షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నట్లు గట్టి ప్రచారం సాగుతోంది.
ఈ పరిణామాలపై ఉద్ధవ్ వర్గం ఎమ్మెల్యే మహేష్ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెళ్లేవారు వెళ్లిపోయారంటూ ‘సామ్నా’ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన పూర్తిగా సమర్థించారు.
Comments
Loading comments...