వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏకనాథ్ షిండే దేశంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుపై కీలక ప్రకటన చేశారు. ఈ చట్టం ఎప్పటి నుంచో తమ పార్టీ సిద్ధాంతమని ఆయన స్పష్టం చేశారు.
బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలకు అనుగుణంగానే ప్రధాని మోదీ సానుకూల నిర్ణయం తీసుకున్నారని షిండే పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ సమాన న్యాయం చేకూరాలంటే ఉమ్మడి పౌర స్మృతి అవసరమని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

