వార్తలకు తిరిగి వెళ్లండి
అమర్‌నాథ్ యాత్రికులకు కొండంత అండ
శరణ్య శర్మ Jun 23, 2026 12:40 PM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

వార్షిక అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లా చందర్‌కోట్ వద్ద గల యాత్రీ నివాస్‌లో భద్రతా బలగాలు భారీ మాక్ డ్రిల్ నిర్వహించాయి.
భారత సైన్యం, పోలీస్ ఎస్‌ఓజీ, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టాయి. యాత్రికుల రక్షణే ధ్యేయంగా, ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేలా తమ సన్నద్ధతను నిరూపించాయి.
Comments
Loading comments...