Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు పేసర్లతో బరిలోకి భారత్‌

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 10:29 AM జాతీయంక్రీడలు
నలుగురు పేసర్లతో బరిలోకి భారత్‌ - Udayam
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో నలుగురు ఫాస్ట్‌బౌలర్లతో ఆడతామని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. పేసర్లందరూ రాణిస్తుండటంతో తుది జట్టు ఎంపిక కష్టంగా మారిందన్నాడు. రిషబ్ పంత్ ఫామ్, ఫిట్‌నెస్‌పై ఆందోళన లేదని స్పష్టం చేశాడు. మరోవైపు, నాలుగో వన్డేలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు గుర్నూర్ బ్రార్‌ను ఐసీసీ మందలించింది

Comments

G
Loading comments...