Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ పారా టీటీలో సోనాల్‌బెన్‌కు పతకం ఖాయం

Follow Udayam on Google
Sai Nath Nov 18, 2026 10:32 AM జాతీయంక్రీడలు
ప్రపంచ పారా టీటీలో సోనాల్‌బెన్‌కు పతకం ఖాయం - Udayam
ప్రపంచ పారా టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి సోనాల్‌బెన్ పటేల్ సెమీఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్‌కు చెందిన థాయస్ ఫ్రాగా సెవెరోపై 3-0తో విజయం సాధించింది. మరోవైపు భవీనా పటేల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది.

Comments

G
Loading comments...