వార్తలకు తిరిగి వెళ్లండి

పశుపోషకులకు పశుసంవర్ధక సేవలను ఒకే వేదికపై అందించేందుకు బోవిఎక్స్ యాప్ ఉపయోగపడుతుందని పశువైద్యాధికారి డాక్టర్ సాయి మహేష్‌రెడ్డి తెలిపారు. యాప్ ద్వారా పశువులు, మేకల కొనుగోలు–అమ్మకాలు, పశువైద్యుల సలహాలు, ఆరోగ్య సమాచారం పొందవచ్చన్నారు.
నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెంలో నడవలేని గేదెకు యాప్ ద్వారా చికిత్స అందించి, కోలుకునేలా చేసినట్లు వివరించారు. పశుపోషకులు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

