వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సందర్భంగా సెప్టెంబర్ 25, 2026 (శుక్రవారం) తెలంగాణ హైకోర్టుతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని కోర్టులు మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి జిల్లాల్లోని సంబంధిత కోర్టులకు సెలవు ప్రకటించారు.
ఇందుకు ప్రత్యామ్నాయంగా డిసెంబర్ 5 2026 (శనివారం) హైకోర్టులో కోర్టు వర్కింగ్ డేగా ప్రకటించారు
Comments
Loading comments...

