Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీనియర్‌ టెకీ సోమసేగర్‌ ఆకస్మిక మృతి

Follow Udayam on Google
Sonal Sinha May 21, 2026 3:03 PM జాతీయంGeneral
సీనియర్‌ టెకీ సోమసేగర్‌ ఆకస్మిక మృతి  - Udayam
అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ సీనియర్ టెకీ, మద్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమ సోమసేగర్ (59) ఆకస్మికంగా కన్నుమూశారు. పుదుచ్చేరిలో జన్మించిన ఆయన, గతంలో మైక్రోసాఫ్ట్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎగ్జిక్యూటివ్‌గా కీలక సేవలు అందించారు. ఇటీవలే 2026 టాప్ ఇన్వెస్టర్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఆయన మృతిపై టెక్ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...