Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగభగమంటున్న ఎండలు: రెడ్ అలర్ట్

Follow Udayam on Google
Vikram Singh May 25, 2026 12:02 PM కామరెడ్డిGeneral
భగభగమంటున్న ఎండలు: రెడ్ అలర్ట్ - Udayam
ఉమ్మడి జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలకు ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటడంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీవ్ర ఎండల నేపథ్యంలో ఇప్పటికే జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వడదెబ్బకు భీమ్‌గల్ మండలంలో ఓ కూలీ మృతి చెందగా, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...