Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైయెంట్‌ చిప్‌ విస్తరణ

Follow Udayam on Google
Rajdeep Sardesai May 26, 2026 11:07 AM జాతీయంGeneral
సైయెంట్‌ చిప్‌ విస్తరణ - Udayam
ప్రముఖ చిప్‌ల తయారీ సంస్థ సైయెంట్‌ సెమికండక్టర్‌ తాజాగా రూ.286 కోట్లు (30 మిలియన్‌ డాలర్లు) నిధులను సేకరించింది. ఎడల్‌వైస్‌ నుంచి ఈ పెట్టుబడులను సమీకరించినట్లు సంస్థ బీఎస్‌ఈకి సమాచారం అందించింది. అంతర్జాతీయంగా చిప్‌ల వ్యాపారాన్ని మరింత విస్తరించడమే లక్ష్యంగా ఈ నిధులు సేకరించింది. ఈ నిధులలో 10 మిలియన్‌ డాలర్లు ఈక్విటీ రూపంలోనూ, మిగిలిన 20 మిలియన్‌ డాలర్లు అప్పు (డెబిట్‌) రూపంలోనూ తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...