వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా మియాపూర్‌కు చెందిన ఓ ఫార్మా ఉద్యోగి నుండి సైబర్ మోసగాళ్లు రూ.11.29 లక్షలు కాజేశారు. తాము ఏంజెల్ వన్ ప్రతినిధులమంటూ, భారీ లాభాల ఆశచూపి బాధితుడిని నమ్మించారు.
లాభాలు విత్‌డ్రా చేసుకోవాలంటే కమీషన్, మార్జిన్ ఫీజులు చెల్లించాలని నమ్మించి విడతలవారీగా డబ్బులు వసూలు చేశారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
Comments
Loading comments...

