వార్తలకు తిరిగి వెళ్లండి
ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓ అదుర్స్

ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ ఐపీఓ తొలిరోజే 68 శాతం సబ్‌స్క్రిప్షన్ సాధించి అదరగొట్టింది. రూ.9,812 కోట్ల విలువైన ఈ పబ్లిక్ ఇష్యూలో మొదటి రోజే 8.50 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.
ఈ ఐపీఓకు ధరల శ్రేణి రూ.545-574గా నిర్ణయించగా, జులై 16తో ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా సంస్థ ఇప్పటికే రూ.2,663 కోట్లు సమీకరించడం విశేషం.
Comments
Loading comments...