Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీజేపీకి ఎంపీ ప్రియా మద్దతు

Follow Udayam on Google
సాయి తేజ Jul 14, 2026 8:11 PM జాతీయంGeneral
సీజేపీకి ఎంపీ ప్రియా మద్దతు - Udayam
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనకు సమాజ్‌వాదీ పార్టీ యువ ఎంపీ ప్రియా సరోజ్ మద్దతు తెలిపారు. మంగళవారం ఆమె స్వయంగా ధర్నా స్థలానికి చేరుకుని వారికి సంఘీభావం ప్రకటించారు. మచ్లిశహర్ ఎంపీ అయిన ప్రియా సరోజ్.. గతేడాది టీమిండియా క్రికెటర్ రింకు సింగ్‌తో నిశ్చితార్థం జరగడంతో దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు.

Comments

G
Loading comments...