Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముద్రగడ మృతికి మాధవ్ సంతాపం

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jul 14, 2026 9:28 PM జాతీయంGeneral
ముద్రగడ మృతికి మాధవ్ సంతాపం - Udayam
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముద్రగడ 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, కాకినాడ ఎంపీగా కూడా సేవలు అందించారని గుర్తుచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మాధవ్ తన గాఢ సానుభూతిని తెలిపారు.

Comments

G
Loading comments...