Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్ స్టేషను పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 17, 2026 5:15 PM విజయనగరంGeneral
సబ్ స్టేషను పనులు పరిశీలించిన ఎమ్మెల్యే - Udayam
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు గురువారం విజయనగరంలోని 1వ డివిజన్‌ పరిధి వేణుగోపాలపురంలో నిర్మిస్తున్న 220/132/33 KV సబ్‌స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌ స్టేషన్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ గడువులోపు పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదికారులను సూచించారు.

Comments

G
Loading comments...